కాంగ్రెస్‌కు ఇందౌర్‌ అభ్యర్థి షాక్‌.. నామినేషన్‌ వెనక్కి తీసుకుని భాజపాలో చేరిక

Monday, 29 Apr, 1.25 pm

ఇందౌర్‌: లోక్‌సభ ఎన్నికల (Lok sabha Elections) వేళ కాంగ్రెస్‌ (Congress)కు గట్టి షాక్‌ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ (Indore) లోక్‌సభ స్థానంలో హస్తం పార్టీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బమ్‌ అనూహ్యంగా పోటీ నుంచి వైదొలిగారు.

Loading...

Loading...